రోబో

10:27 PM Posted In Edit This 6 Comments »
నేను నిన్న మా అన్న పంపిన రోబో సినిమా పాటలు విన్నాను
వాడికి మాత్రం తెగ నచ్చినట్లున్నాయి . అందుకనే ఎక్కడ చూసినా ఓ యంత్రికుడా..అని ఏదో ఏదో పాడు ట్యూన్ ఉన్నాడు .
నాకు మాత్రం అసలు నచ్చలేదు.
ఎందుకో తెలిదు కాని నాకు రజిని కాంత్ అంతగా నచ్చడు . సరే పాటలు ఎ.ఆర్. రహమాన్ చేశాడు కదా అని పెట్టాను.
ఒక్క పాటైనా అర్దమైతే చెప్పుతో కొట్టండి
ఇలా రాయ వచ్చో లేదో నాకు తెలిదు , కాని నాకు మాత్రం చాలా చాలా కోపం వచ్చింది.
అసలు ఒక్క ముక్క కూడా అర్ధం కాకుండా ఆ పాటలు పాడటమెందుకో నాకు తెలియట్లేదు,
అంతలా పాట పెట్టలనుకొంటే ఆ లిరిక్స్ ని తీసివేసి కేవలం సంగీతాన్ని మాత్రమే ఉంచవచ్చు కదా , అలా మాటలు అర్ధం కాకుండా పాడటం ఏవిటో ...
అసలది ఇంగ్లీష్ పాటో తెలుగు/ తమిళ్ పాటో తెలీకుండా ఉంది .
ఎలా ఈ మద్య చాలా వస్తున్నై హ్మ్
తెలుగు పాట అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది :(
పాతమద్యలో ఏవేవో ఇంగ్లీష్ పదాలు అవికూడా ఏమైనా అర్ధమవుతాయ అంటే అది లేదు
అంట ఎదిగా ఉంటే ఆ భాషలోనే పాదిన్చావచ్చు కదా
ఎవరు కాదన్నారు , తెలుగు/తమిళ్/హిందీ పాట అని ఆ భాషనేందుకు భ్రష్టు పట్టించటం
ఈ దేశంలో చాలా మంది ఎ.ఆర్. రహమాన్ అభిమానులు ఉండొచ్చు నేనూ ఒకప్పుడు ఆయన అభిమానినే కానీ ఇప్పుడు అతని సంగీతం అంత అనిపించట్లేదు సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అందులోని మాటలకి కవి వ్యక్త పరచే మాటలకి ప్రాదాన్యత లేదు :( అదే నాకు చాలా బాధగా ఉంది.
అదే పాత పాటలు వినండి , అప్పుడు కూడా చాలా రకాల వాయిద్యాలు వాయించే వాళ్ళు చాలా ప్రయోగాలు చేసే వాళ్ళు
కానీ ఎంత హాయిగా ఉంటుంది ,మాట ఎంత స్పష్టంగా వినిపిస్తుంది .
అదే ఉప్పుడు కోల్పోతున్నాం అని పిస్తుంది :(
ఇకనైనా మన సినిమా పాటలు విన సొంపుగా వస్తాయని ఆశిస్తున్నాను .

6 comments:

Sravan Kumar DVN చెప్పారు...

నాదీ అదే బాధ, ఒక్కోసారి ఈ తెలుగు సినిమా సంగీతం ఏటు పోతోందో అని భయమేస్తుంది.

himaja చెప్పారు...

yah naku kuda illanti patalantey asahyam nanadigithey ippudunna music directors lo keeravani and radakrishnan manchi music isthunnaru
rehman songs nijam ga ee mandaya karna katoram ga unnai vinadanikey virakthi puduthondi assalu lyrics vinipiyavu
samgeethaniki saahithyamey pranam but ippudey cinimalo sahithyamey vinipiyadu okavela vinipinchina bagindavu achamaina telugu pata vini enni nallayindooooooo

lakshmi sravanthi udali చెప్పారు...

emi cheddam bharinchaali tappadu anukovli ante manamemi cheyyalem
hum:(

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

తమిళ సినిమా డబ్బింగులతో ఈ ఇబ్బంది మొదటి నుంచి ఉందండి. కాకపోతే రోబో పాటలు మరి అర్ధం కానంత దరిద్రంగా లేవు. ఇనుములో హృదయం మొలిచెలే అంటే అర్ధం కాకపోవడానికేం లేదు కదా. ఆటో ఆటో వాడా నా ఆటోమేటిక్ వాడా అన్నా బాగానే ఉంది. రోబోకు తెలుగు మాటను మనకు తెలీదు. కానీ తమిళులు సృష్టించుకున్నారు. మనకు లేదు కాబట్టి యంతిరన్ను యంత్రుడు చేసేశారు. తప్పదు.కొన్ని కృతకంగా అనిపించినా...అలవాటైతే బాగానే ఉంటుంది. కాదంటారా....?

thanvi చెప్పారు...

dagunae andi mekaburlu