శ్రీ వారికి చిత్రలేఖ
7:54 PM Posted In నా బొమ్మలు Edit This 7 Comments »
చాలా రోజుల తరువాత ....
ఎలా ఉన్నారు ?
నేను మాత్రం చాలా హుషారుగా ఉన్నా.
౨౦౧౧ జూన్ లో ఇండి యా కి వెల్లొ చ్చ .. అందుకు లేండి. అది జరిగి చాలా రోజులయ్యింది లేండి.
తరువాత బ్లాగు రాయటనికి కుదరలేదు.
మళ్లీ ఇవాళ కుదిరినది.
మొన్న మార్చి 12 మా పెళ్ళి రోజు .
ఆ సందర్భంగా మా వారికి నేనిచ్చిన ఒక చిరుకానుక ఇది . :)

చాలా కష్టపడి వేసాను. ఎలా ఉంది ?
ఎలా ఉన్నారు ?
నేను మాత్రం చాలా హుషారుగా ఉన్నా.
౨౦౧౧ జూన్ లో ఇండి యా కి వెల్లొ చ్చ .. అందుకు లేండి. అది జరిగి చాలా రోజులయ్యింది లేండి.
తరువాత బ్లాగు రాయటనికి కుదరలేదు.
మళ్లీ ఇవాళ కుదిరినది.
మొన్న మార్చి 12 మా పెళ్ళి రోజు .
ఆ సందర్భంగా మా వారికి నేనిచ్చిన ఒక చిరుకానుక ఇది . :)
చాలా కష్టపడి వేసాను. ఎలా ఉంది ?
గ్రామీణ భారతం
10:33 PM Posted In నా బొమ్మలు Edit This 8 Comments »అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఈ దృశ్యాలు ఇప్పటి గ్రామాల్లో చూడలేమనుకుంటా :(
అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు ఈశ్వరవాక
నేను చిన్నదానిగాఉన్నపుడు వేసవి సెలవలకి ఆ ఊరు వెళ్ళేవాళ్ళం
నాకు ఉదయం నుంచి రాత్రి 8 వరకు ఆ ఊరులోనే ఉండాలనిపించేది ఆ తర్వతకదా అమ్మగుర్తుకువచేది ఇక అదిమొదలు తెల్లవారుజామువరకు ఏడుపు :)
కానీ అవ్వ మాత్రం వంట చాలా బాగా చేస్తుంది , అమ్మ కూడా అవ్వదగ్గరే వంట , ఇంటి పనులు ,ఇల్లు అలకడం లాంటి పనులన్నీ చేయడం నేర్చుకుందట ఆ మాట చెప్పి నన్ను పని నేర్చుకోమని చంపేసేది
ఏ పనిచేప్పినా చేసేదాన్ని కాదు గానీ మజ్జిగచిలకడం మాత్రం ఎప్పుడూ చెబుతుందా అన్నట్లు చూసేదాన్ని
ఎందుకంటే ఈ బొమ్మలో ఉందే అలాటి గొల్లభామ కవ్వం ఉండేది , దాంతో మజ్జిగ చిలకడమంటే నాకు మహా సరదా అంతేకాదు దాన్లో వెన్న చాలా త్వరగా చాలా ఎక్కువ వస్తుంది చిలికినట్టి చిలికి మొత్తం తినేసేదాన్ని అడిగితే నేను కాదు
నేను చిలికి గిన్నెలో వేసి ఆడుకోడానికి వెళ్ళాను ఈలోపల పిల్లివచ్చి తినేసింది అని చెప్పేదాన్ని
అప్పుదందరూ నవ్వి ఆ తెల్లపిల్లి కదా... రెండు కాళ్ళుంటాయ్ , రెండు పిలకలుంటయ్ అదేనా అని నన్ను ఎగతాళి చేసేవాళ్ళు
వలింట్లో ఉయ్యాలబల్ల కూడా ఉండేది దానిమీద కూర్చోవటానికి ఉన్న ఆరుమండివి పోటీపడేవాళ్ళం
అయినా ఆరోజులే వేరు
మళ్ళీ ఆ రోజులు రమ్మన్నా రావు
మనకి పెళ్ళికాకముందు ఎలా ఆ రోజులు అంతగా గుర్తురావు ఎక్కుడైతే పెళ్లి చేసుకొని ఇంటికి ఊరికి దూరం అవుతామో అప్పుడు తెలుస్తుంది ఆ బాధ :( ఏవిటో హ్మ్
ఇంతకీ అడగడం మరిచా ఈ బొమ్మ ఇలా ఉంది ?? నే వేశా :)
మా బుజ్జి బొజ్జ గణపయ్య
3:44 PM Posted In నా బొమ్మలు Edit This 1 Comment »వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ||
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ||
రాబోయే వినాయక చతుర్ధికి తయారైన మా బుజ్జి బొజ్జ గణపయ్యపోయిన ఏడాది చివరి నిమిషంలో వినాయకుని పటం కోసం చాలా కంగారుపడ్డాం. విగ్రహం కొన్నాం కానీ పటం కొనడం మరిచాం. చివరి నిమిషంలో ఒక చిన్న వినాయకుని ఫోటోని ప్రింట్ తీసుకొని దాన్ని పెట్టి పూజ చేసేశాం. అందుకే ఈ సారి కొంచం త్వరగా నేనే నాకు తెలిసిన acylic paints తో ఈ బుజ్జి జేజాని పైంట్ చేశా
ఈ విఘ్ననాధుడే ఈ ఏడాది మా ఇంట కొలువుతీరబోతున్నారు
తులసి మాత
10:50 PM Posted In నా బొమ్మలు Edit This 2 Comments »శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే ..||2||
సతతము నిను సేవింతుము సత్కృపకనవే
సత్కృపకనవే .....||2|| ||శ్రీతులసి||
లక్ష్మీ పార్వతి వాణీ అంశలవెలసీ||2||
భక్తజనుల పాలించే మహిమనలరుచూ||శ్రీతులసి||
వొల్లగ శాఖలు వేసీ.... వెల్లుగ దళముల విరిసీ
శుభకర పరిమళములతో మా పెరటివేల్పువై వెలసీ...||శ్రీతులసి||
దళమునకొక విష్ణువుగా విష్ణుతులసివే...శ్రీకృష్ణ తులసివే...
జయహారతిగైకొనవే మంగళ శోభావతివై||శ్రీతులసి||
రాధా కృష్ణులు
8:07 PM Posted In నా బొమ్మలు Edit This 5 Comments »
రాధకు నీవేర ప్రాణం ఈ రాధకు నీవేర ప్రాణం ....
గొబ్బిళ్ళు
1:27 PM Posted In నా బొమ్మలు Edit This 5 Comments »
పల్లవి : కొలనిదోపరికి గొబ్బిళ్ళో యదుకులాస్వామికిని గొబ్బిళ్ళో ||3||
యదుకులాస్వామికిని గొబ్బిళ్ళో ||2||
చరణం : 1 కొండగొడుగుగా గోవులకాచిన పొందుక శిశువుకు గొబ్బిళ్ళో ||
దుండగంపు దైత్యులకెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో || ||కొలని||
2 పాప విధున శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో ||
ఏపున కంసుని ఇడుమనపెట్టిన గోపబాలునికి గొబ్బిళ్ళో || ||కొలని||
3 గండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో ||
వెండిపైడియగు వేంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో || ||కొలని||
యదుకులాస్వామికిని గొబ్బిళ్ళో ||2||
చరణం : 1 కొండగొడుగుగా గోవులకాచిన పొందుక శిశువుకు గొబ్బిళ్ళో ||
దుండగంపు దైత్యులకెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో || ||కొలని||
2 పాప విధున శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో ||
ఏపున కంసుని ఇడుమనపెట్టిన గోపబాలునికి గొబ్బిళ్ళో || ||కొలని||
3 గండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో ||
వెండిపైడియగు వేంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో || ||కొలని||
సొగసు చూడ తరమా
4:34 PM Posted In నా బొమ్మలు Edit This 3 Comments »
సొగసు చూడ తరమా నీ ...........సొగసు చూడ తరమా ...ఆ .....
ఇంతటి అందాన్ని బాపు గారు వేసిన దాన్ని చూసి మనసులో ఏదో తెలియని ఆవేశంతో
ఈ కాగితంపై ఉంచాను .
ఇంతటి అందాన్ని బాపు గారు వేసిన దాన్ని చూసి మనసులో ఏదో తెలియని ఆవేశంతో
ఈ కాగితంపై ఉంచాను .

