పులిబొంగరాలు

5:15 PM Posted In Edit This 9 Comments »

9 comments:

raj చెప్పారు...

Excellent...చూస్తుంటేనే నోరూరిపోతుంది....చాలా బాగుంది స్రవంతిగారు...

lakshmi sravanthi udali చెప్పారు...

thank u

Giridhar Pottepalem చెప్పారు...

స్రవంతి గారూ,
మీది నెల్లూరా? నెల్లూరు పులిబంగరాలకు ఒకప్పుడు ప్రసిద్ధి. ఇప్పుడు ఆ పేరు నెల్లూరు జిల్లాలో మచ్చుకైనా వినపట్టంలేదు. అందరూ వాటినిప్పుడు బొండాలనటం నాకు అశ్చర్యం. సినేమా హాల్స్ లో అవి పోయి పఫ్ లు, బర్గర్లు వచ్చి...కొన్ని శతాబ్దాల చరిత్ర, ఆహారం, భాష, కట్టు, బొట్టు ఒక దశాబ్దపు పాశ్చాత్య ఫ్యాషన్లతో తుడిచిపెట్టుకుపోయాయి.

lakshmi sravanthi udali చెప్పారు...

నిజమేనండి

అజ్ఞాత చెప్పారు...

Sravanthi,

veetini memu "Gunta ponganalu" antamu. Puli bongaralu ide pinditone chestaru kanee deep fry chestaru. Nellore Sunday market lo Puli bongaralu super ga undevi :(

lakshmi sravanthi udali చెప్పారు...

మా ఊరిలో కూడా వీటిని గుంట బొంగరాలనే అంటారండి.
కానీ మా వారు వీటిని పులిబొంగరాలని అంటారు.
థన్స్ మీ వల్ల ఈ విషయం తెలిసింది, మీరు రాసింది మా వారికి చూపిస్తే నవ్వుతూ నేను చెప్తే నువ్వెందుకు పెట్టవ్ అన్నారు....:)

trk చెప్పారు...

పులిబొంగరాలనే పేరు మొదటిసారిగా వింటున్నాను...బావుందండి.

త్వరలో మా ఇంట్లో ఈ ప్రయోగం చేస్తా... :-)

రఘు

భాస్కర్ రామరాజు చెప్పారు...

వీటిని మా వైపు - గుంటపునుగులు అంటారూ

k.karthik చెప్పారు...

అవును వీటిని మా వూరిలో కూడా గుంట పునుగులనే అంటారు.