మహాకవి

3:02 PM Posted In Edit This 5 Comments »
మృతిలోన ముగిసినా
చితిలోన రగిలినా
కడతేరి పోనిదీ మధురాను బంధం
ఎదవీడి పోనిదీ మమతానురాగం .


పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్నే రాయిలానిలిపే వాడు ఋషి
రాయిలాపడివున్న ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి

ఇలాంటి కవిత్వాన్ని కొందరే రాయగలరు.
అలాంటి కవిత్వాన్ని కొందరే ఆదరించాగలరు, ఆరాదించగలరు, ఆస్వాదించగలరు.నీనేవరి గురించి చెబుతున్నానో మీకు అర్ధమయ్యిందా ?
హింట్ : ఇరవై తొమ్మిదేళ్ళ నాటి సినిమా లోనిది.
చెప్పుకోండి చూద్దాం.....!?
అందరికీ ఉగాది శుభాకాంక్షలు .శ్రీ వారికి చిత్రలేఖ

7:54 PM Posted In Edit This 7 Comments »
చాలా రోజుల తరువాత ....
ఎలా ఉన్నారు ?
నేను మాత్రం చాలా హుషారుగా ఉన్నా.
౨౦౧౧ జూన్ లో ఇండి యా కి వెల్లొ చ్చ .. అందుకు లేండి. అది జరిగి చాలా రోజులయ్యింది లేండి.
తరువాత బ్లాగు రాయటనికి కుదరలేదు.
మళ్లీ ఇవాళ కుదిరినది.

మొన్న మార్చి 12 మా పెళ్ళి రోజు .
ఆ సందర్భంగా మా వారికి నేనిచ్చిన ఒక చిరుకానుక ఇది . :)
చాలా కష్టపడి వేసాను. ఎలా ఉంది ?