మిరపకాయ బజ్జీలు
5:10 PM Posted In వంటకాలు Edit This 7 Comments »ఐదుగంటల వేళ ఆదారి ప్రక్కగా చుయ్..మనునూ,గూబ ఘూయ్....మనునూ.......
పచ్చిమిరపకాయ కచ్చి రేపెడునట్లు గుచ్చి చూ...చుచునుండు గుండెవైపు.................
శెనగ కవచమూలె సలసలా వెగుచూ కడుపులో రసనాడి కదులసాగుపచ్చిమిరపకాయ కచ్చి రేపెడునట్లు గుచ్చి చూ...చుచునుండు గుండెవైపు.................
ముక్కకొరికినంత ముల్లుకములయాత్ర చేత పైసాలేక చేయగలడు ........
ధనము వెచ్చించి కన్నీళ్ళు కొనగచేయు మిరపబజ్జీల రుచిని నే మరువలేను
ఒక్కటో ..రెండో మంచిదే.....ఎక్కువైన సచిను టెండూల్కరుడు మాకు సాటిరాడు.............
7 comments:
ఈ మహిళా ఛానెల్ ఏమిటండీ? బ్లాగ్ లొ రయడానికి మీకింక ఎమీ సంగతులె ఉండవా?
ఎపుడు ముగ్గులు,వంటలు అని బోరు కొట్టిస్తున్నారు.
Chala bagundi..meeru cheppe vidhanam kuda bagundi..Thanks for posting
chala thanks
కొన్నిచోట్ల వాము, ఉప్పుతో పాటు చింతపండు కూడా పెడతారండి..కాని ఇదే బాగున్నట్లు ఉంది. నాకిష్టమైన వంటకమిది. ఎంతైనా ఇంట్లో చేసుకుంటే బయట కొన్న బజ్జీల టేస్ట్ రాదెందుకనో .. నేను ట్రై చేస్తాను కాని ఎపుడు బాగా అనిపించవు. థాంక్స్ ఫర్ పోస్టింగ్ దిస్ మేడం
miru cheppindi kuda nijamenandi konthamandi chintapandu kudaa pedutaru but adi antagaa baagodu .
miru nenu chesinatlu oka sari try cheyyandi miku nachchachchu :)
thanks for your comments
కవిత బాగుంది
మిర్చి ఇంకొంచెం వేగాలి.
ఉప్పు చాల్లేదు
కలర్ బాలేదు
లోపల మెంతులు పెట్టలేదేం?
వాము పైన పూయలేదేం?
mee salahalaku chaalaa thanks naanna
కామెంట్‌ను పోస్ట్ చేయండి