శ్రీ వారికి చిత్రలేఖ

7:54 PM Posted In Edit This 7 Comments »
చాలా రోజుల తరువాత ....
ఎలా ఉన్నారు ?
నేను మాత్రం చాలా హుషారుగా ఉన్నా.
౨౦౧౧ జూన్ లో ఇండి యా కి వెల్లొ చ్చ .. అందుకు లేండి. అది జరిగి చాలా రోజులయ్యింది లేండి.
తరువాత బ్లాగు రాయటనికి కుదరలేదు.
మళ్లీ ఇవాళ కుదిరినది.

మొన్న మార్చి 12 మా పెళ్ళి రోజు .
ఆ సందర్భంగా మా వారికి నేనిచ్చిన ఒక చిరుకానుక ఇది . :)
చాలా కష్టపడి వేసాను. ఎలా ఉంది ?

7 comments:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.మీవారికిచ్చిన కానుక చాలా బాగుంది.

మాలా కుమార్ చెప్పారు...

మీ పేంటింగ్ చాలా బాగుంది .

వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు .

అజ్ఞాత చెప్పారు...

nice painting

lakshmi sravanthi udali చెప్పారు...

thank u

radha చెప్పారు...

belated wedding day wishes

తృష్ణ చెప్పారు...

కష్టానికి తగ్గట్టుగా చాలా బావుంది.Belated marriage day wishes.

lakshmi sravanthi udali చెప్పారు...

thank u