రంగవల్లి

9:58 PM Posted In Edit This 5 Comments »

5 comments:

శిశిర చెప్పారు...

బాగున్నాయండి మీ రంగవల్లులన్నీ.

lakshmi sravanthi udali చెప్పారు...

thank u..sisira garu

తృష్ణ చెప్పారు...

అన్ని ముగ్గులూ బావున్నాయి...ఈసారి ఇండియా వచ్చినప్పుడు మిస్ అయిన ముగ్గులన్నీ ఒకేసారి పెట్టేయ్...

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

అన్నిముగ్గులూ ఒకేసారి పెట్టాలంటే మాబావ రియల్‌ఎస్టేట్ కబ్జాదారుగా మారిపోవడామో లేక ముగ్గులకోసం ప్రత్యేకరాష్ట్రంకోసమో పోరాడాలి.

lakshmi sravanthi udali చెప్పారు...

అందరికి ధన్యవాదాలు....
ఇండియాకి వచ్చినపుడు ఒకేసారి పెత్తదం కూడా చెయ్యచ్చు ఎలాగంటే మా మేనత్తలు ,మేనమామలు,అంతా వాకాడు (మా ఊరు) లోనే ఉన్నారు. ఒకేసారి అందరిళ్ళళ్ళో పెట్టెస్తా ....;)