మహాకవి
3:02 PM Posted In నా అభిరుచి Edit This 5 Comments »
మృతిలోన ముగిసినా
చితిలోన రగిలినా
కడతేరి పోనిదీ మధురాను బంధం
ఎదవీడి పోనిదీ మమతానురాగం .
పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్నే రాయిలానిలిపే వాడు ఋషి
రాయిలాపడివున్న ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి
ఇలాంటి కవిత్వాన్ని కొందరే రాయగలరు.
అలాంటి కవిత్వాన్ని కొందరే ఆదరించాగలరు, ఆరాదించగలరు, ఆస్వాదించగలరు.
నీనేవరి గురించి చెబుతున్నానో మీకు అర్ధమయ్యిందా ?
హింట్ : ఇరవై తొమ్మిదేళ్ళ నాటి సినిమా లోనిది.
చెప్పుకోండి చూద్దాం.....!?
అందరికీ ఉగాది శుభాకాంక్షలు .

5 comments:
ఆకలిరాజ్యం లొ కమలహాసన్ తొ ఈ డైలాగ్ చెప్పించిన డైరక్టర్ కె.బాలచందర్. డైలాగ్ వ్ర్రాసినవారు బహుశా సత్యానంద్ అనుకుంటా.
These lines are from the film "Sagara Sangamam" shown as written by Sarat Babu (character).
yes idi saagara sangamam movie lo kamal chebutadu vrasindi veturi sundara rammurthi the great poet.
anduke maha kavi annanu
అన్నకి తగ్గ చెల్లెలనిపించావ్:)
పొదిగిన గుడ్డు కోడైనప్పుడు పిల్లకి ఎదిగిన చెల్లి బ్లాగరైనప్పుడు అన్నకి ఆనందబ్భాష్పాలు రాలుతాయి చెల్లాయ్ రాలుతాయ్.
"నీ ఐపాడ్ మీద గాడ్జెట్ నైయ్యి చెల్లెమ్మో..."
కామెంట్‌ను పోస్ట్ చేయండి