మా బుజ్జి బొజ్జ గణపయ్య

3:44 PM Posted In Edit This 1 Comment »
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ||
రాబోయే వినాయక చతుర్ధికి తయారైన మా బుజ్జి బొజ్జ గణపయ్య
పోయిన ఏడాది చివరి నిమిషంలో వినాయకుని పటం కోసం చాలా కంగారుపడ్డాం. విగ్రహం కొన్నాం కానీ పటం కొనడం మరిచాం. చివరి నిమిషంలో ఒక చిన్న వినాయకుని ఫోటోని ప్రింట్ తీసుకొని దాన్ని పెట్టి పూజ చేసేశాం. అందుకే ఈ సారి కొంచం త్వరగా నేనే నాకు తెలిసిన acylic paints తో ఈ బుజ్జి జేజాని పైంట్ చేశా
ఈ విఘ్ననాధుడే ఈ ఏడాది మా ఇంట కొలువుతీరబోతున్నారు

1 comments:

Manjusha kotamraju చెప్పారు...

ఆషాడం లొనే వచ్చెసాడె మీ ఇంటికి బుజ్జి గనపయ్య,,బాగుంది మీరు వేసిన చిత్రం.